రోడ్డు - మీరు

>> Friday, July 28, 2006

రోడ్డు పై వాహనము నడిపేటప్పుడు

1. ఎటు వైపు నుంచి నడపాలి?
2. ఫోన్ (సెల్ /మొబైల్) మాట్లాడొచ్చా?
3. వాహనము నడిపేటప్పుడు ఇయర్ ఫోన్ (మొబైల్/వాక్ మెన్)ఉపయోగించవచ్చా?

4. వాహనము నడపడానికి కనీస వయస్సు ఎంత?
5. ఎంత వేగముతో వాహనము నడపాలి?, కనీసం పాఠశాలల వద్ద ఎంత వేగము అవసరము?
6. రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ లైట్లు ఏవరికోసం, ఎందుకోసం, ఎవరు పెట్టారు?
7. ఏ రంగు లైటు పడితె, ఏమి చెయ్యాలి?
8. ముందు వాహనాన్ని ఎటువైపునుంచి over take చెయ్యాలి?
9. ఎక్కడ వాహనాన్ని park చెయ్యాలి?
10. వాహనము మీద ఎంత మందిని ఎక్కించుకోవాలి?

ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలుసా? తెలుసనే అనుకొంటాను. ఎందుకంటె మీరు చదువుకొన్నవారు, విఙ్ఙానవంతులు...

అన్నీ తెలిసిన మీరుకూడా వీటిని ఎందుకు అతిక్రమిస్తారు? చదువు ఎక్కువైందా?
(చదవక ముందు కెకరకాయ అనేవాడు ... చదివిన తరువాత ఇంకెదో అన్నాడట).

1 అభిప్రాయాలు:

త్రివిక్రమ్ Trivikram August 26, 2006 4:03 pm  

All are equal...అని తెలుసు. కానీ some are more equal than others అని ఎవరికి వారు రాయితీలు సృష్టించుకుని మనుషులకోసం ఉద్దేశించబడిన నియమాలు తమకు వర్తించవనుకుంటారు.