నేను 51 వ వ్యాసంలోకి అడుగు పెట్టానోచ్!!!!

>> Tuesday, January 30, 2007

నేను 51 వ వ్యాసంలోకి అడుగు పెట్టానోచ్!!!!

కొంచెం బద్దకము (???) ఎక్కువయ్యింది...తగ్గించుకొంటాను..
నాకు అన్నీవిధములా ప్రోత్సాహము ఇస్తున్న షడ్రుచుల జ్యోతి, బాలసుబ్రమణ్యం, అంతరంగం (చరసాల) ప్రసాద్, త్రివిక్రం, వీవెన్, రావు గార్లకి, మరియు మిగతా తెలుగు బ్లాగు మిత్రులకు, నా వ్యాసాలకు వారి వారి అభిప్రాయాలు వ్రాసిన వారికి, వ్రాయని వారికి..ధన్యవాదములు..

మీ సకారం, మీ అభిప్రాయాలు నాకు అందుతూ ఉంటె ఇంకా వేగం పెంచి, బద్దకం వదిలేస్తాను...

మీ
అనిల్ చీమలమఱ్ఱి

7 అభిప్రాయాలు:

జ్యోతి January 30, 2007 7:34 pm  

ఈ బద్ధకం వదిలించుకోడానికి ఎమన్నా(ఎవరన్నా) ప్రత్యేక కారణం ఉందా? ఐనా తొందరగా శత టపోత్సవం చేసుకో అనీల్ మహాశయా.మేమున్నాంగా.

Anonymous January 30, 2007 10:14 pm  

అనిల్,

మన సినిమా వాళ్ళు వంద రోజుల పండుగ మానేసి యాభై కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మీరు అలా కాకుండా చక్కగా శతకాలు పూర్తి చేసుకుంటూ వెళ్ళండి.

విహారి
http://vihaari.blogspot.com

Anonymous January 30, 2007 11:04 pm  

తొందరలోనే ఆ మిగతా నలభై తొమ్మిదీ పూర్తి చేసుకుంటారని కోరుకుంటున్నా :-)

spandana January 31, 2007 12:47 am  

రాశే కాదు, వాసీ ముఖ్యమే! యాబై పూర్తి చేసినందుకు శుభాబినందనలు ఇలానే కొనసాగండి.

--ప్రసాద్
http://blog.charasala.com

cbrao January 31, 2007 2:24 am  

O.P.Nayyar గురించి నేను బ్లాగు రాద్దామనుకుంటున్న తరుణంలో మీరు రాసిన బ్లాగు కనిపించింది. చాలా వేగంగా రాసారు. ఆ సంగీతంలోని గుర్రపు డెక్కల చప్పుడు మిమ్ములను అలా పరుగు తీయించిందా? చరసాల గారన్నట్లు సంఖ్య తో పాటుగా వాసి ముఖ్యం. మంచి బ్లాగులు రాసి చక్కటి బ్లాగరుగా మీరు పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ.....

cbrao January 31, 2007 2:24 am  
This comment has been removed by the author.
Anonymous September 01, 2008 12:32 pm  

anil gaaru meeku pedda fan ni andee nenu.meeru chaala thakkuvagaa blog cheyyadam baadhisthondi.meeru tondaragaa rejuvenate ayyi ekkuva postings chestaaranna aasatho
mee fan for ever
vidyu