లెజెండా లేక సెలెబ్రిటి నా ?

>> Thursday, February 01, 2007


ఇంతకీ చిరంజీవి లెజెండా లేక సెలెబ్రిటి నా ?

ఎవరికైన తెలిస్తే చెప్పగలరు..


(ఇది ఎన్నికలే అనుకోండి, మీరు లెజెండ్ గా ఎవరిని గెలిపిస్తారు?)





15 అభిప్రాయాలు:

స్వేచ్ఛా విహంగం February 01, 2007 2:24 pm  

ప్రజాభిమానం ద్రుష్ట్యా లెజెండ్ అయినా నటనపరంగా , ఎంచుకునే పాత్రలపరంగా long long long way to go.

Sudhakar February 01, 2007 3:01 pm  

చిరంజీవి సెలిబ్రిటీ నే...

oremuna February 01, 2007 3:10 pm  

O ఓ నటుడు

spandana February 01, 2007 8:03 pm  

మోహన్ బాబు అన్నట్లు ముందు మీరు లెజెండ్‌కి సెలెబ్రిటీ కి నిర్వచనం చెప్పండి.
--ప్రసాద్
http://blog.charasala.com

Satya February 01, 2007 8:24 pm  

ఒక బ్రతక నేర్చిన వ్యక్తి

రానారె February 01, 2007 8:53 pm  

ప్రజాభిమానాన్ని ప్రజాసేవకు మళ్లించగలిగిన చిరంజీవి నిజంగా లెజండ్. నటన పరంగా, చేసే పాత్రల పరంగా, ఇతర ప్రతిభల ప్రకారం అయితే మాత్రం బ్రతికున్నవారిలో అంజలీదేవి, నాగేశ్వరరావు, జమున, కాంతారావు, షావుకారుజానకి, సత్యనారాయణ, ఎస్.పి.బి, జానకి, సుశీల, బాపు, విశ్వనాథ్, గుమ్మడిలాంటివాళ్లెందరో ఉన్నారు.

రాజు సైకం February 01, 2007 11:01 pm  

no doubt, chiranjeevi is Legend. every one in Andhra knows it. he is the south indian hero. he is the only hero well known for his talent in North india also, beside RajniKanth.

Dr.Pen February 02, 2007 1:56 am  

LEGEND... for sure!

spandana February 02, 2007 2:09 am  

డాక్టరు గారూ మీరు చిరంజీవి ఫ్యాను కదా మీ ఓటు చెల్లదు.
ఇక్కడ చూసే విభిన్న స్పందనలు చూస్తే తెలియట్లా చూసే వాన్ని బట్టి వుంటుందని. మెజారిటీ ఎప్పుడు సత్యం కానక్కర లేదు కదా?
--ప్రసాద్
http://blog.charasala.com

ఉదయ్ భాస్కర్ February 02, 2007 3:53 am  

చిరంజీవి ఒక సెలబ్రిటి. ఇప్పటి సమకాలీన నటుల్లొ(తెలుగు వారిలొ సుమా...) మంచి నటుడు. అయన పాత్రలు ఎన్నుకొవటం లొ కొంచం తప్పుచెస్తున్నారు అనిపిస్తుంది. ఒక్‌ రుద్రవీణ, ఆపద్వాందవుడు , అబిలాష, స్వయంక్రుషి అయన నట వైవిద్యనికి మచ్చుతునకలు. నా సొంత అభిప్రాయం మహనటుదు యస్వి రంగారావు లెజెండ్‌.

రాధిక February 02, 2007 5:34 am  

చిరంజీవి ఒక సెలబ్రిటి

Anonymous February 02, 2007 9:01 am  

నిస్సందేహంగా చిరంజీవి ఒక సెలెబ్రిటీ నే.

ఆ మాటకొస్తే ఇప్పుడున్న వాళ్ళలో అంత స్థాయికి ఎదిగే వాళ్ళు లేరు.

లెజెండ్ కిద లెక్కగట్టడానికి సామాజిక సేవ ప్రామాణికమైతే వాటిగురించి అందులో జరుగున్న కార్పోరేట్ అక్రమాలు బయటికి చెప్పాల్సుంటుంది.

oremuna February 02, 2007 10:31 am  

ఎవరు నాయనా ఈ అనామకులు గారు?

ఇంతకీ ఏమిటా అక్రమాలు? అదీ కార్పొరేటు అక్రమాలు

Unknown February 02, 2007 12:24 pm  

నేను కూడా చిరంజీవి అభిమానినే... నా వోటు కూడా చెల్లదా?.. నేను చిరంజీవి అభిమానిని కాబట్టి ...ఆయనను లెజెండ్ అనట్లేదు... ఆయన లెజెండ్ కాబట్టి.... నేను ..ఆయన అభిమానిని ..

Anonymous February 02, 2007 4:53 pm  

Mr Chalam,
From when onwards you are a chiru fan. coz i want to know when exactly chiru became a LEGEND.

otherwise we have to assume that, chiru became legend after this 75 years celebrations and you turned as chiru fan just one week before.

comming to the point, for sure chiru is not a legend. He is just a big star of our times, and we can see a big silver screen ikon for every 20 years.

To name a few great legends from Andhra.

1) Sri Krishna Devaraya.
2) Annamacharya.
3) Tanguturi Prakasam.
4) NTR, not just becuase he was an actor,but he is a true telugu ikon.

as i said this list is not complete.

Just to give you the glimpse of legends.