వివాహమహోత్సవ ఆహ్వాన పత్రిక
>> Thursday, February 15, 2007

సకుటుంబ సపరివార స్నేహిత సమేతమముగా విచ్చేసి నన్ను & లావణ్యను ఆశీర్వదింప ప్రార్ధన....
వస్తారు కదూ..
బస్సు రూటు:
సిటి బస్టాండ్ నుండి - 3వ నెంబరు ప్లాట్‌ఫారం - నున్న కు వెళ్ళు బస్సులు - పైపుల రోడ్డు బస్‌స్టాప్. శ్యామలా స్టూడియో రోడ్డు.
రైల్వే స్టేషన్ నుండి - నున్న కు వెళ్ళు బస్సులు - పైపుల రోడ్డు బస్‌స్టాప్. శ్యామలా స్టూడియో రోడ్డు.
లెజెండా లేక సెలెబ్రిటి నా ?
>> Thursday, February 01, 2007

ఇంతకీ చిరంజీవి లెజెండా లేక సెలెబ్రిటి నా ?
ఎవరికైన తెలిస్తే చెప్పగలరు..
(ఇది ఎన్నికలే అనుకోండి, మీరు లెజెండ్ గా ఎవరిని గెలిపిస్తారు?)
Subscribe to:
Posts (Atom)