వివాహమహోత్సవ ఆహ్వాన పత్రిక

>> Thursday, February 15, 2007
సకుటుంబ సపరివార స్నేహిత సమేతమముగా విచ్చేసి నన్ను & లావణ్యను ఆశీర్వదింప ప్రార్ధన....
వస్తారు కదూ..
బస్సు రూటు:
సిటి బస్టాండ్ నుండి - 3వ నెంబరు ప్లాట్‌ఫారం - నున్న కు వెళ్ళు బస్సులు - పైపుల రోడ్డు బస్‌స్టాప్. శ్యామలా స్టూడియో రోడ్డు.
రైల్వే స్టేషన్ నుండి - నున్న కు వెళ్ళు బస్సులు - పైపుల రోడ్డు బస్‌స్టాప్. శ్యామలా స్టూడియో రోడ్డు.

17 అభిప్రాయాలు:

Dr.Ismail February 15, 2007 6:36 PM  

శుభమస్తు!

Nagaraju Pappu February 15, 2007 7:22 PM  

శుభం. బెంగుళూరులో రిసెప్షన్ ఇస్తారా మరి మాకందరికీ?

ప్రవీణ్ గార్లపాటి February 15, 2007 8:22 PM  

అందుకొండి శుభాకాంక్షలు

సుధాకర్(శోధన) February 15, 2007 9:41 PM  

హార్దిక శుభాకాంక్షలు :-)

విహారి February 15, 2007 11:59 PM  

అనిల్ మరియు లావణ్య గార్లకు,

కలిమి లేములతో..
కలసిన మనసులతో..
కలకాలం కలిసుండాలని ఆశిస్తూ
సంసార చిత్ర మాలికలోనికి స్వాగతం సుస్వాగతం.

విహారి

రవి వైజాసత్య February 16, 2007 2:39 AM  

భలే..మొత్తానికి చీమలమర్రి ఒక ఇంటివాడవౌతున్నాడన్నమాట..చాలా సంతోషం..మరీ మాకు అమెరికాలో పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తున్నారు?

త్రివిక్రమ్ Trivikram February 16, 2007 8:50 AM  

అనిల్ మరియు లావణ్య గార్లకు,

హార్దిక శుభాభినందనలు!!!

చదువరి February 16, 2007 8:50 AM  

అనిల్, పెళ్ళి పండుగ శుభాకాంక్షలు!

valluri February 16, 2007 4:35 PM  

చిరంజీవి చీమలమర్రి వేంకట తులసి అనిల్ కుమార్ గారి కి వివాహమహోత్సవ శుభాభినందనలు.

shadruchulu February 16, 2007 5:53 PM  

అనిల్ లావణ్యలకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.మీరిద్దరు కలకాలం చిలకా గోరింకలుగా,పాలు నీళ్ళలా ఉండకుండా అప్పుడు తగువులాడుకుంటూ మెల్లిగా కొట్టుకుంటూ సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి.పెళ్ళయ్యాక మీ ఫోటోను మాత్రం మాకందరికి చూపించాలి మరి...

spandana February 16, 2007 8:14 PM  

శుభమస్తు! అవిఘ్నమస్తు!
మీకు లావణ్యకు శుభాకాంక్షలు.
--ప్రసాద్
http://blog.charasala.com

radhika February 17, 2007 1:26 AM  

శుభాకాంక్షలు.పెళ్ళి ఫొటోలు చూపించడం మర్చిపొవద్దు.

Nagaraja February 18, 2007 5:44 AM  

ఆహ్వాన పత్రికకు కృతజ్ఞతలు. రాలేకపోతున్నందుకు క్షమాపణలు. కానీ, మీ ఇద్దరికి మిచిగాన్‌కు స్వాగతం, తప్పకుండా మా ఇంటికి రాగల ప్రార్థన.

Rajendra February 18, 2007 12:24 PM  

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు.

రాజీంద్ర ఆలపాటి

కొత్త పాళీ February 19, 2007 12:58 AM  

చి. అనిల్ కి, సౌ. లావణ్యకి ఆశీస్సులు.
శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్ యేవేంద్రియే ప్రతితిష్ఠతి

అనిల్, మా విజయవాడ వారి అల్లుడవౌతున్నావన్న మాట.
వైవాహిక జీవితమనే ఆనందమయ సాగరానికీ, మా విజయవాడకీ స్వాగతం.

రానారె March 03, 2007 12:48 AM  

అనిల్, మీఇద్దరికీ సంతోషమయ దాంపత్యజీవనం సాగాలని కోరుకుంటున్నాను. విజయవాడ నుండి ఎప్పుడు మళ్లీ రాక!?

ఆసా March 04, 2007 5:36 PM  

హృదయపూర్వక శుభాకా౦క్షలు .. family clubki స్వాగత౦.

...సాయి