నేనొచేశానోచ్!!!

>> Thursday, March 08, 2007

త్వరలో మీ ముందుకు వస్తా...!

2 అభిప్రాయాలు:

విహారి March 08, 2007 10:38 PM  

ఆ! ఆ! కనిపిస్తోంది. ఆ పిండి వంటలు. ఆ పెళ్ళి హడావుడి అందులోని అలకలూ.బంధు మిత్రుల ఇంటింటికి వెళ్ళి ఆరంగించడాలు. ఆ గిఫ్ట్ ప్యాక్ లు విప్పడాలు అన్నీ అయిపోయి "ఈ బ్లాగే ఎంతో హాయి " అనడం కూడా వినిపిస్తోంది.

విహారి

shadruchulu March 09, 2007 7:36 AM  

సంతోషం ..కాని వట్టి చేతులతో రావొద్దు. పెళ్ళీ, రిసెప్షన్ చిత్రాలతో రావాలి. లెకపోతే బాగోదు మరి.