మాతా నిర్మలా దేవిజీ
>> Wednesday, March 14, 2007
ఈ ఫొటోలలో ఉన్న స్త్రీ తననై తాను మాతా నిర్మలా దేవి అని, దైవాంశ సంభూతురాలని చెప్పుకొంటుంది. పైగా ఈమెకి అపరిమితమైన అనుచరులు, భక్తులు ఉన్నారు. అంతవరకూ ఐతే ఫరవాలేదు, కానీ 'జాతీయ పతాకాన్ని తన పాదాలదగ్గర ఉంచుకొంటుంది.'
ఈ అమ్మని దేనితో కొడతారు...నేనైతేనా...చె...కొడతాను...మరి మీరు...
4 అభిప్రాయాలు:
భారతమాత చిహ్నమైన పతాకాన్ని తన కాళ్ళదగ్గర పెట్టుకున్న ఈవిడ అమ్మా? చీ...ఇలాంటివాళ్ళను కొట్టడం కాడు వాళ్ళ గురించి మాట్లాడంకూడా వేస్ట్. డబ్బు మదం కాక ఇంకేంటి?
(వాదనకు.. ) ఆవిడ మీ స్వంత తల్లైతే ఏం చేసే వారు? దేంతో కొట్టేవారు? కానందుకే ఇలా వ్రాస్తున్నారు కదా! అదే నా స్వంత తల్లి అడిగితే ఈ భూ ప్రపంచంలో ఉన్న అన్ని రంగు రంగుల జెండాలన్నీ ఆమె పాదాల దగ్గర ఉంచేవాడిని.
మనకు విషయం పూర్తిగా తెలియనప్పుడు (కారణం, సమయం, సందర్భం వగైరా..) కేవలం ఒక ఫోటొను చూసి స్పందించడం అవివేకం (అని నా అభిప్రాయం).
ఆమె నా అమ్మ అయినా సరే నా ఒక్కడి స్వంతంకాని దేన్నీ ఆమె పాదాల చెంతన వుంచను. ఏ పరిస్తితుల్లో అయినా అయివుండనీ "భారత పతాక" మనందరి వుమ్మడి సెంటిమెంటు, ప్రతీక అయినప్పుడు వాడేవడో కోన్‌కిస్కా గాడు ఇంకో కొంకిస్కా పాదాల దగ్గ పతాకను ఎలా వుంచుతాడు? అదేమయినా వాడి ఒకబ్బడి సొత్తా? వాడి తలను కోసి పెట్టుకోమను!
--ప్రసాద్
http://blog.charasala.com
Post a Comment