గూబ గుయ్‌మనిపించిన ధరలు!!!!!!
>> Thursday, November 24, 2011
ధరలు ఆకాశాన్ని అంటుతుంటే, ప్రజలు నానా కష్టాలు పడుతూ ఉంటే, నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటారా?...అని హరివీందర్ సింగు మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్‌ని గూబ గుయ్‌మనిపించాడు.
ఇదే వ్యక్తి మాజీ టెలికాం మంత్రి సుఖరాం పైన కుడా చెయ్యి చేసుకొన్నాడు.