నాకో అనుమానం...

>> Thursday, January 10, 2008

పద్మశ్రీ అల్లు రామలింగయ్య..
పద్మశ్రీ చిరంజీవి..
పద్మశ్రీ అక్కినేని నాగేశ్వరరావు..
పద్మశ్రీ రామారావు...

ఇంతమందికి "పద్మశ్రీ"లు ఇచ్చారు గానీ...

గుమ్మడి గారికి ఎందుకు ఇవ్వలేదు...ఆయన అర్హుడుకాదా..?
S.జానకి గారికి అంత టాలేంటులేదా..?
మనవారికి బుద్ధి లేదా..?

అనిల్ చీమలమఱ్ఱి

3 అభిప్రాయాలు:

రాజేంద్ర కుమార్ దేవరపల్లి January 10, 2008 9:24 PM  

కేంద్ర ప్రభుత్వం వారు దయతో ప్రసాదించే పద్మ పురస్కారాలలో అన్నిటికంటే కిందన ఉండేది పద్మశ్రీ.బిరుదులు వచ్చిన వారు టాలెంటు లేని వారని మనం అనలేముగానీ,రావాల్సిన వారు చాలామంది ఉన్నారు.గుమ్మడి,ఎస్.జానకి ఈరోజు పద్మశ్రీ బిరుదు కంటే ఎంతో సమున్నత స్థాయిలో ఉన్నారు.

రానారె January 10, 2008 9:56 PM  

వారికి పరపతి లేదేమో.

రాధిక January 10, 2008 11:26 PM  

రానారే గారి అనుమానమే నాదీను.
చిన్న సవరణ పద్మ భూషణ్ చిరంజీవి,పద్మ భూషణ్ నాగేశ్వరరావు.