తొలి తెలుగు తీర్పు

>> Thursday, August 10, 2006

రాయులు ఏలిన సీమ "రాయల"సీమలొ మొట్టమొదటి సారి గా తెలుగులో తీర్పు........ప్రాంతీయ బాషాభివృద్ధి కి తొలి మెట్టు....


"ప్రాంతీయ బాషాభివృద్ధి కి ప్రాంతీయ బాషాలోనే తీర్పులు", అని చెప్పిన అంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి పిలుపునకు స్పందించి రాయలసీమలొ మాతృబాషలొ తీర్పునిచ్చిన శ్రీయుతులు. జి.రవీందర్ గారికి నా అభినందనలు, ధన్యవాదములు.

ఈ విప్లవం అన్ని ప్రాంతాలలో రావాలని కోరుకొంటున్నను....

వివరములకు : అంధ్రజ్యోతి దినపత్రిక - సీమలొ తెలుగు తీర్పు

1 అభిప్రాయాలు:

త్రివిక్రమ్ Trivikram August 26, 2006 3:56 pm  

సగం మందికి పైగా చదవడం, రాయడం రానివారే ఉన్న మనదేశంలో ప్రభుత్వం చేసే చట్టాలు, కోర్టు తీర్పులు ఇన్నేళ్ళుగా ఇంగ్లీషులోనే ఉండడమే విడ్డూరమైతే కనీసం ఇప్పటికైనా కళ్ళుతెరుస్తున్నాం. అదే సంతోషం.